Meaning : అపాయం లేకుండా
Example :
ఈ ప్రమాదంలో నేను సురక్షితంగా బయటపడ్డాను.
Meaning : మంచిగా, బాధ్యతాయుతంగా చూసుకోవడం
Example :
మీ అమ్మాయి నా దగ్గర సురక్షితంగా వుంది.
Translation in other languages :
Free from danger or the risk of harm.
A safe trip.