Meaning : భగవంతుడైన శివుని పెద్ద కుమారుడు
Example :
సుబ్రహ్మణ్యస్వామి దేవుడి సైన్యానికి సైన్యాధిపతి.
Synonyms : కార్తికేయుడు, కుమారస్వామి, శంభుజుడు
Translation in other languages :
भगवान शिव के बड़े पुत्र जो युद्ध के देवता कहे जाते हैं।
कार्तिकेय देव सेना के सेनापति हैं।