Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సుత్తి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సుత్తి   నామవాచకం

Meaning : ఇనుప రేకులను చదును చేసే పనిముట్టు

Example : అతను గోడలకు సుత్తితో మేకులు దించుతున్నారు.


Translation in other languages :

एक औजार जिससे कारीगर कोई चीज तोड़ते, पीटते, ठोंकते या गढ़ते हैं।

वह दीवार में हथौड़े से कील ठोंक रहा है।
अयोघन, हथोड़ा, हथौड़ा

A hand tool with a heavy rigid head and a handle. Used to deliver an impulsive force by striking.

hammer

Meaning : పెద్దపెద్ద చీలలను గోడల్లోకి దింపడానికి సహాయపడేది

Example : మైదానంలో రైతు సుత్తితోఓ గుంజల్ని కొడ్తున్నాడు.

Synonyms : సమ్మెట

Meaning : బండలను పగులగొట్టే పనిముట్టు

Example : సుత్తితో రాళ్లు కొడుతున్నారు.


Translation in other languages :

एक औजार।

बटम से पत्थर गढ़ते हैं।
बटम

Meaning : ఒక రకమైన సమ్మెట ఇది పాత్రల యొక్క గొంతును తయారుచేయడానికి ఉపయోగిస్తారు

Example : కళాయి పూసేవాడు సుత్తితో పాత్రయొక్క గొంతును తడుతున్నాడు.

Synonyms : సమ్మెట


Translation in other languages :

एक प्रकार की हथौड़ी जिससे कसेरा बर्तनों का गला बनाता है।

कसेरा फँसनी से बर्तन के गले को ठोंक रहा है।
फँसनी