Meaning : కఠినంగా లేకుండా ఉండటం
Example :
నేను రెండో ప్రశ్నను తేలికగా పరిష్కరించాను.
Synonyms : తేలికగా, సరళంగా, సునాయాసంగా, సులభంగా, సులువుగా
Translation in other languages :
बिना किसी परेशानी के या सुविधाजनक ढंग से।
मैंने दूसरा प्रश्न आसानी से हल कर दिया।