Meaning : స్వచ్చమైన రంగులో వున్న స్త్రీ
Example :
ఆమె సాధారణ గ్రామంలో పుట్టిన అందమైన అమ్మాయి.
Synonyms : అందమైన, సౌందర్యవంతమైన
Translation in other languages :
वह स्त्री जो गौर वर्ण की हो।
वह साधारण परिवार में उत्पन्न गाँव की गोरी है।Meaning : ఆకర్షణీయంగా వుండటం
Example :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
Synonyms : అందమైన, మనోహరమైన, సౌందర్యవంతమైన
Translation in other languages :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।Meaning : నాజూకైన శరీరంగల
Example :
దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.
Synonyms : కోమలమైన, నాజూకైన, సుకుమారమైన
Translation in other languages :
Meaning : చూడచక్కనిది
Example :
ఆమె కొడుకు చాలా అందంగా ఉన్నాడు.
Synonyms : అందమైన
Translation in other languages :
जिसकी शक्ल-सूरत अच्छी हो।
उसका लड़का बहुत सुंदर है।Pleasing in appearance especially by reason of conformity to ideals of form and proportion.
A fine-looking woman.Meaning : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
Example :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
Synonyms : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సొగసైన, సౌందర్యవంతమైన
Translation in other languages :
Meaning : చాలా అందమైన
Example :
ఆమె లావణ్యవతియైన మహిళ గుణవంతురాలు కూడా.
Synonyms : లావణ్యవతియైన, సౌందర్యమైన
Translation in other languages :
Meaning : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
Example :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
Synonyms : అందమైన, సమ్మోహనమైన, సొగసైన
Translation in other languages :
Meaning : అత్యంత అందంగా వుండటం
Example :
ఆ శివుడి గుడి ఇక్కడి సౌందర్యమైన గుళ్ళలో ఒకటి.
Synonyms : సౌందర్యమైన
Translation in other languages :
Meaning : అత్యంత అందంగా వుండటం
Example :
ఒక సుందరమైన బాలుడు అక్కడ ఆడుకుంటాడు.
Synonyms : సౌందర్యమైన
Translation in other languages :