Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సుంకం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సుంకం   నామవాచకం

Meaning : ఎక్కడైన చేరునపుడు కొంతే ధనం చెల్లించడం

Example : సుంకం చెల్లించిని కారణంగా మనోహర్ పేరు స్కూల్ నుండి తీసేశారు

Synonyms : ఫీజు


Translation in other languages :

वह धन जो किसी काम के बदले में लिया या दिया जाय।

शुल्क न जमा करने के कारण मनोहर का नाम स्कूल से कट गया।
फी, फीस, शुल्क

A fixed charge for a privilege or for professional services.

fee

Meaning : సంపద పైన అధికారముపైన ప్రభుత్వం విదించునది.

Example : మొగలుల కాలంలో హిందువుల పైన అనేక రకాల పన్నులు వసూలుచేసినారు.

Synonyms : పన్ను, రుసుము, శిస్తు


Translation in other languages :

वह नियत धन आदि जो किसी व्यक्ति या किसी संपत्ति, व्यापार आदि के काम में से कोई अधिकारिकी अपने लिए लेती है।

मुगलकाल में शासकों और सामंतों द्वारा भारतीय जनता से अनेकों प्रकार के कर वसूल किए जाते थे।
अवक्रय, कर, टैक्स, महसूल, शालिक

Charge against a citizen's person or property or activity for the support of government.

revenue enhancement, tax, taxation

Meaning : ప్రభుత్వం వస్తువులపైన విధించి దాని ద్వారా ఆధాయంను పెంచుతుంది.

Example : పభుత్వం పన్నుల ద్వారా వచ్చిన ధనంను ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడుతారు.

Synonyms : కప్పం, పన్ను, రాజస్వం, వరి


Translation in other languages :

कर, शुल्क आदि के रूप में राजा या सरकार को होने वाली आय।

कुछ राजा राजस्व से प्रजा के हित का काम करते थे।
महसूल, माल, राजस्व, रेवन्यू, रेवेन्यू

Government income due to taxation.

revenue, tax income, tax revenue, taxation