Meaning : ఒక ఎగిరేటువంటి అందమైన కీటకం రంగురంగుల రెక్కలు కలిగినది అది పూలు మొదలైన వాటిపైన వాలి ఉంటుంది
Example :
పిల్లవాడు సీతాకోక చిలుకను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
Translation in other languages :
Diurnal insect typically having a slender body with knobbed antennae and broad colorful wings.
butterfly