Meaning : వ్యవహారం లేక ఆచరణ యొక్క విష్యయంలో నీతి, ధర్మం మొదలగు వాటి ద్వారా నిశ్చయించిన క్రమం.
Example :
నేను గాంధీగారి సిద్థాంతాలను అనుసరిస్తాను.
Synonyms : నియమం, పద్ధతి, ప్రణాళిక, విధానం
Translation in other languages :
A complex of methods or rules governing behavior.
They have to operate under a system they oppose.