Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సిగ్గులేనివాడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సిగ్గులేనివాడు   నామవాచకం

Meaning : తప్పుడు పనులు చేసే వ్యక్తిని దండించినా మరలా అదేపనిని చేసేవాడు

Example : సమాజంలో సిగ్గులేనివాళ్ళు తక్కువేమి లేరు.

Synonyms : సిగ్గుమాలినవాడు


Translation in other languages :

वह बहुत बड़ा निर्लज्ज जो बराबर घुड़कियाँ-झिड़कियाँ सहकर भी बुरी बातें या आदतें न छोड़ता हो।

समाज में जूताखोरों की कमी नहीं है।
जूताख़ोर, जूताखोर, जूतीख़ोर, जूतीखोर

సిగ్గులేనివాడు   విశేషణం

Meaning : గద్దించినా ఎంత చెప్పినా వినకుండా చెడ్డ మాటలు లేదా అలవాట్లను మానుకోలేనివాడు

Example : అతడు సిగ్గులేనివాడు, అనేకసార్లు తెలియజేసినా కూడా తన అలవాట్లను మానుకోలేకపోతున్నాడు

Synonyms : చెప్పుదెబ్బలకు అలవాటుపడినవాడు, దెబ్బలను లెక్కచేయనివాడు


Translation in other languages :

बहुत बड़ा निर्लज्ज जो बराबर घुड़कियाँ-झिड़कियाँ सहकर भी बुरी बातें या आदतें न छोड़ता हो।

वह जूताखोर आदमी है, बार-बार समझाने के बाद भी अपनी आदतें नहीं बदलता।
जूताख़ोर, जूताखोर, जूतीख़ोर, जूतीखोर