Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : దేవతల రాజు కూర్చునే ఆసనం
Example : రాక్షసులు అప్పుడప్పుడు ఇంద్రుని సింహాసనాన్ని లాక్కొవడానికి ప్రయత్నిస్తుంటారు.
Synonyms : ఇంద్రాసనం
Translation in other languages :हिन्दी
इंद्र का सिंहासन।
Meaning : రాజులు సభలో కూర్చోవడానికి ఉపయోగించేది
Example : మహారాజు సింహాసనంపై కూర్చున్నాడు.
Translation in other languages :हिन्दी English
राजा के बैठने का विशेष प्रकार का आसन।
The chair of state for a monarch, bishop, etc..
Install App