Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : మాతృభాషా సింధీ కలిగినటువంటి
Example : ఇక్కడ సింధీ ప్రజలు పేదవారికి భోజనం పంచిపెట్టారు.
Translation in other languages :हिन्दी
जिनकी मातृभाषा सिंधी हो।
Meaning : సింధీ భాషకు సంబంధించిన లేదా సింధీ భాష యొక్క
Example : మేము మీ సింధీ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేస్తాము.
सिंधी भाषा से संबंधित या सिंधी भाषा का।
Meaning : సింధూ ప్రాంత నివాసి
Example : భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయే సమయంలో ఎక్కువ మంది సింధీ శరణార్థులు భారతదేశానికి వచ్చారు
सिंध प्रदेश का या वहाँ के निवासी, भाषा, संस्कृति इत्यादि से संबंधित।
Install App