Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సాలెపురుగు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సాలెపురుగు   నామవాచకం

Meaning : పెద్ద కీటకము ఇది వలను అల్లుతుంది దీనినుండి తమ ఆహారాన్ని తీసుకుంటుంది

Example : అనేక చిన్న చిన్న పురుగులు సాలెపురుగు వలలో చిక్కుకున్నాయి

Synonyms : బూజుపురుగు


Translation in other languages :

बड़ी मकड़ी।

कई छोटे-छोटे कीड़े मकड़े की जाल में फँस गए हैं।
मकड़ा, मकरा

Meaning : వలలాగా గూడు కట్టి అందులో నివసించేది

Example : సాలెపురుగు తన వలలోకి వచ్చి చిక్కుకున్న కీటకాలను తింటుంది.

Synonyms : ఈగపులి, జాలకాడు, తంతునాభం, నేతపురుగు, బెలశం, లాలవిషం, శలకం, సన్న సిల్లి, సాలీడు


Translation in other languages :

एक कीड़ा जो अपने शरीर से निकले हुए एक प्रकार के तंतुओं से जाला बनाकर उसमें छोटे कीटों आदि को फँसाता है।

मकड़ी का भोजन उसके जाल में फँसे हुए छोटे कीट होते हैं।
अष्टपद, अष्टपाद, अष्टापद, ऊर्णनाभ, ऊर्णनाभि, तंतु-कीट, तंतुवाय, मकड़ी, मकरी, मर्कटक

Meaning : బూజుగుళ్లు కట్టే కీటకం

Example : సాలెపురుగు విషపూరితమైనది.


Translation in other languages :

एक प्रकार कि मकड़ी।

त्रिमंडला जहरीली होती है।
त्रिमंडला, त्रिमण्डला