Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సాలీడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సాలీడు   నామవాచకం

Meaning : వలలాగా గూడు కట్టి అందులో నివసించేది

Example : సాలెపురుగు తన వలలోకి వచ్చి చిక్కుకున్న కీటకాలను తింటుంది.

Synonyms : ఈగపులి, జాలకాడు, తంతునాభం, నేతపురుగు, బెలశం, లాలవిషం, శలకం, సన్న సిల్లి, సాలెపురుగు


Translation in other languages :

एक कीड़ा जो अपने शरीर से निकले हुए एक प्रकार के तंतुओं से जाला बनाकर उसमें छोटे कीटों आदि को फँसाता है।

मकड़ी का भोजन उसके जाल में फँसे हुए छोटे कीट होते हैं।
अष्टपद, अष्टपाद, अष्टापद, ऊर्णनाभ, ऊर्णनाभि, तंतु-कीट, तंतुवाय, मकड़ी, मकरी, मर्कटक