Meaning : ఏ దైన పని చేయ్యడం ద్వారా చివర లభించు ప్రయోజనం.
Example :
ఏవ్వరికైనా సరే కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది.
Synonyms : ఉపయోగం, పర్యవసానం, ఫలం, ఫలస్వరూపం, ఫలితం
Translation in other languages :
Something that results.
He listened for the results on the radio.Meaning : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.
Example :
ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.
Synonyms : ఉపయోగం, పరమార్థం, ప్రయోజనం, ఫలం, ఫలితం, వినియోగం
Translation in other languages :
The act of using.
He warned against the use of narcotic drugs.