Meaning : సముద్రం మండిన సమయంలో వచ్చినది
Example :
మద్యం యొక్క అంచనా సముద్రం నుండి వచ్చిన పద్నాల్గు రత్నాలుగా మారింది.
Synonyms : మద్యం
Translation in other languages :
Meaning : మత్తునిచ్చేందుకు తాగే మత్తుపదార్థం.
Example :
మద్యపానము శరీరానికి హానికారకము.
Synonyms : గుడుంబా, మందు, మదిరము, మద్యపానము, మద్యము, మధుపానము, మధువు, సారా
Translation in other languages :
The act of drinking alcoholic beverages to excess.
Drink was his downfall.Meaning : దుకాణాలలో లభించే మత్తు పానీయం
Example :
అతడు ప్రతిరోజు సాయంకాలం సారాయి త్రాగి ఇంటికి వస్తాడు.
Translation in other languages :
कुछ विशिष्ट प्रकार के फलों, रसों, अन्नों आदि को सड़ाकर उनका भभके से खींचकर निकाला जाने वाला नशीला रस।
वह प्रतिदिन शाम को शराब पीकर घर लौटता है।An alcoholic beverage that is distilled rather than fermented.
booze, hard drink, hard liquor, john barleycorn, liquor, spirits, strong drink