Meaning : లోపల దాగివున్న అర్థము
Example :
ఆ వాక్యము యొక్క అంతరంగిక అర్థము నాకు అర్థముకాలేదు.
Synonyms : అంతరంగిక అర్థం, అంతర్లీనార్థం, అంర్గత అర్థం, అంర్గత భావం, గుప్తార్థం, విషయం
Translation in other languages :
अंदर छिपा हुआ अर्थ।
वाक्य का अंतर्निहित अर्थ मेरी समझ में नहीं आया।The message that is intended or expressed or signified.
What is the meaning of this sentence.Meaning : ఏదైన కథ మొదలగు వాటి గురించి క్షుణ్నముగా తెలియజేయునది.
Example :
అధ్యాపకుడు విద్యార్థులకు కథ సారాంశాన్ని వ్రాయమని చెప్పారు
Synonyms : తాత్పర్యము, భావార్థము, సారము
Translation in other languages :
Meaning : ఆలోచనలతో వచ్చు సిద్థాంతం.
Example :
ఒక గంట కష్టపడిన తరువాత ఈ పత్రికకు సారాంశం లభించినది.
Synonyms : అర్థం, భావార్థం, ముఖ్యభాగం, విషయ సారాంశం, సారం
Translation in other languages :
Meaning : ఒక రచనలోని మూల విషయం
Example :
ఈ అధ్యయం యొక్క సారాంశం ఏమిటంటే అందరూ ఎల్లప్పుడు సత్యామును పలకవలెను.
Translation in other languages :