Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పంటలు బాగా పండుటకు అనువైన భూమి.
Example : అతను తన రెండు గుంటల సారవంతమైన భూమిని అమ్మేశాడు.
Synonyms : పసైన
Translation in other languages :हिन्दी English
जिसमें अच्छी उपज हो या जिसमें फसलें अच्छी तरह उपजती हों।
Marked by great fruitfulness.
Meaning : వీని అధికమైన మంచి మాటలు లేక వస్తువులనుండి ఉత్పన్నమైనది
Example : శ్యాం యొక్క మెదడు సారవంతమైనది
जिससे बहुत-सी बातें या चीजें निकलती या उत्पन्न होती हों।
Very productive.
Meaning : రైతు పంటలు పండించడానికి ఉపయోగపడే ఒకరకమైన మట్టి
Example : ఈ సారవంతమైన మట్టి రైతులకు పెద్ద పరిమాణంలో ఉపయోగపడుతుంది.
Translation in other languages :हिन्दी
फैलाने वाला।
Install App