Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సారరహితమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సారరహితమైన   విశేషణం

Meaning : పంటలు పండించుటకు తగని లేదా శక్తి హీనమైన భూమి.

Example : రాము యొక్క కష్ట ఫలితమే సారవంతముకాని నేలలో కూడా పంటలు పండడం.

Synonyms : సారవంతముకాని, సారవంతములేని, సారహీనమైన


Translation in other languages :

जो उर्वर न हो या जिसमें उर्वरा शक्ति न हो (जमीन)।

राम के कठिन परिश्रम से आज अनउपजाऊ रेतीली ज़मीन में फसल लहरा रही है।
अनउपजाऊ, अनुर्वर, निटर