Meaning : మూడు వేళలు ముడిపడే సమయం లేదా పశువులు తిరిగి ఇంటికి వచ్చే సమయం
Example :
అతడు సంధ్యవేళలో ఇంటి నుండి బయల్దేరాడు.
Synonyms : మాపిటాల, మునిమాపు, మైటాల, సంధ్యవేళ, సంధ్యాసమయం
Translation in other languages :
सूर्यास्त होने से पहले और बाद के तीस क्षणों के बीच का समय जब चरकर लौटती हुई गौओं के खुरों से धूल उड़ती रहती है।
फलित ज्योतिष में गोधूलि बेला को सब कार्यों के लिये बहुत शुभ माना जाता है।Meaning : పగటి యొక్క అంతం రాత్రి యొక్క మొదలు అయ్యే సమయం
Example :
సాయంత్రం కాగానే వాడు ఇంటి నుండి బయటకి వచ్చాడు.
Synonyms : సాయం సంధ్య, సాయంత్రం
Translation in other languages :
Meaning : సూర్యుడు అస్తమించే సమయం
Example :
సాయంత్రంవేళ అతను పనీపాట లేకుండా తిరుగుతున్నాడు.
Synonyms : సంధ్యవేళ, సాయం సమయంలో, సాయంత్రవేళ
Translation in other languages :