Meaning : తక్కువ స్థాయి ఉద్యోగి.
Example :
అతడు దిగువస్థాయైన ఉద్యోగులతో కూడా చాలా మంచి సంబంధం కలిగి ఉంటాడు.
Synonyms : కనిష్టస్థాయిగల, క్రిందిస్థాయిగల, చిన్నస్థాయైన, దిగువస్థాయైన
Translation in other languages :
Meaning : సాధరనమైనటువంటి
Example :
ఎన్నికల సమయంలో సామాన్యమైన నాయకుల ప్రభావం కూడా ఎక్కువ వుంది.
Translation in other languages :
Of minor importance.
A nickel-and-dime operation run out of a single rented room.Meaning : ఎటువంటి విశేషము ఉండకపోవడం.
Example :
అది సాధారణమైన చీర.
Synonyms : మామూలైన, సాధారణమైన, సార్వత్రికమైన
Translation in other languages :
Not exceptional in any way especially in quality or ability or size or degree.
Ordinary everyday objects.