Meaning : ఏదైన వస్తువు తయారుచేయుటకు లేదా పనిచేయ్యడానికి ఉపయోగించేవి.
Example :
తండ్రి తన పిల్లలకోసం దుకాణం నుండి ఆట వస్తువులను కొనుక్కొని వచ్చాడు.
Synonyms : ఉపకరణాలు, పరికరాలు, వస్తువులు, సామగ్రి
Translation in other languages :
An instrumentality needed for an undertaking or to perform a service.
equipment