Meaning : ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోవుట.
Example :
అనుభవంలేని కారణంగా రాముకు పని లభించలేదు.
Synonyms : అనుభవంలేని, అభ్యాసంలేని, నేర్పులేని
Translation in other languages :
Meaning : ఒక పని చేయడంలో ఏమాత్రమూ ప్రవేశం లేని.
Example :
ఈ పని అనుభవంలేని వ్యక్తి కూడా చేయగలడు.
Synonyms : అనుభవంలేని, అలవాటులేని
Translation in other languages :