Meaning : ఎల్లప్పుడు చేయు సాధన.
Example :
చదువులో నిరంతర అభ్యాసముతో అతడు మంచి ర్యాంక్‌ను సాధించాడు.
Synonyms : అభ్యాసము
Translation in other languages :
Systematic training by multiple repetitions.
Practice makes perfect.Meaning : అభ్యాసన చేసుకోవటం
Example :
అర్జునుడి యొక్క సాధన ఒక గొప్ప విలుకారుడిగా చేసింది..
Synonyms : తపస్సు
Translation in other languages :
Persevering determination to perform a task.
His diligence won him quick promotions.