Meaning : ఏమీ లేని రాయబడని కాగితం
Example :
అతను నాకు ఖాళీ పేపరు పైన సంతకం చేసి ఇచ్చాడు
Synonyms : ఖాళీ
Translation in other languages :
Meaning : ఆడంబరం లేకపోవడం
Example :
ఈ రోజుల్లో సాధారణమైన ప్రజలను అమాయకులుగా పిలుస్తారు.
Translation in other languages :
जिसके मन में छल-कपट न हो और जो एकदम सीधा-सादा हो।
आजकल सीधे लोगों को बुद्धू समझा जाता है।