Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సాగదీయు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సాగదీయు   క్రియ

Meaning : ఒక పనిని చేయడానికి పరిధిని విస్తరించడం

Example : అతను చిన్నచిన్న మాటలను పొడిగించి చిక్కుల్లో పడతాడు.

Synonyms : నిగిడించు, పెంచు, పొడిగించు, సాగించు


Translation in other languages :

व्यर्थ का विस्तार करना।

वह छोटी-छोटी बातों को तूल देता है और उसी में उलझा रहता है।
तूल देना

Meaning : ముడుచుకొని ఉన్న దానిని లాగి పెద్దగా చేయడం

Example : ఒడలు విరుచునప్పుడు మనం కాళ్ళు చేతులను సాగదీస్తాము

Synonyms : పొడుగు చేయు


Translation in other languages :

किसी सिमटी या लिपटी हुई चीज़ को खींचकर फैलाना।

अँगड़ाई लेते समय हम अपना हाथ-पैर तानते हैं।
तानना

Make long or longer by pulling and stretching.

Stretch the fabric.
elongate, stretch