Meaning : ఏదేని సంఘటన గురించి ఎవరిముందైన ఆ విషయపు నిజానిజాలను తెల్పుట.
Example :
ఈ రోజుల్లో మనుషులు డబ్బుకోసము తప్పుడు సాక్ష్యాన్ని కూడా ఇస్తున్నారు.
Translation in other languages :
Testimony by word or deed to your religious faith.
witness