Meaning : ఓపిక కలిగి ఉండటం.
Example :
ఆధునిక యుగంలో సహనశిలమైన వ్యక్తులు దొరకడం చాలా కష్టం.
Synonyms : అన్యమతద్వేషములేని, ఓర్పుగల, పరమతద్వేషములేని, శాంతమైన, సహనశీలమైన, సహిష్ణువైన్
Translation in other languages :
Showing the capacity for endurance.
Injustice can make us tolerant and forgiving.