Meaning : ఏదైన ప్రత్యేకమైన ఆటలో ఏ ఆటగాడి కైన గాయాలైతే తన స్తానంలో వేరే ఆటగాడిని ఆడిస్తారు మరియు అతడు మరల ఆడటానికి అవకాశం లభిస్తుంది
Example :
సహాయకుడి ఆట మేము ఆడము.
Translation in other languages :
कुछ विशिष्ट खेलों में किसी खिलाड़ी का वह कल्पित साथी जिसके बदले उसे फिर से खेलने का अवसर या दाँव मिलता है।
पिट्ठू के कारण हमें दुबारा खेलने का मौका मिला।Meaning : ఏదైన పనిలో సహకరించు వ్యక్తి.
Example :
ఈ పనిలో అతడు నా సహాయకుడుపూర్వకాలంలో రాజుకు మంత్రి సహాయకుడుగా ఉండేవాడు.
Synonyms : సహకారి, సహాయకారి, సహాయుడు
Translation in other languages :
वह व्यक्ति जो किसी काम आदि में सहयोग करता हो।
इस काम में वह मेरा सहयोगी है।