Meaning : ఓర్పు కలిగిన వ్యక్తి.
Example :
క్షమించువాడు భగవంతుని యొక్క రూపము
Synonyms : క్షమావంతుడు, క్షమించువాడు
Translation in other languages :
क्षमा करनेवाला।
क्षमा दाता व्यक्ति भगवान का रूप होता है।Meaning : ఓర్పుతో ఉండేవాడు
Example :
సహనశీలికి క్లిష్టమైన పరిస్థిల్లో కూడ విజయం లభిస్తుంది.
Synonyms : ఓర్పరి, క్షమావంతుడైన, క్షమి, తాలిమికాడు, సహనుడు, సహిష్ణువు
Translation in other languages :
Enduring trying circumstances with even temper or characterized by such endurance.
A patient smile.