Meaning : కొంతమంది కలిసి ఒకే పనిని చేసే క్రియ.
Example :
నాలుగు దేశాల సహకారముతో ఈపనిని పూర్తిచేయడం జరిగింది.
Synonyms : చేయూత
Translation in other languages :
Joint operation or action.
Their cooperation with us was essential for the success of our mission.