Meaning : రైతులు పనిభారం తగ్గించుకోవడాని కొరకు ఒకరికొకరు సహాయం చెసుకొనే పద్ధతి
Example :
పేదరైతులు సహకార పద్ధతి ద్వారా కూలి డబ్బును ఆదా చెసుకుంటారు.
Synonyms : వ్యవసాయ సహకార పద్ధతి
Translation in other languages :
वह रीति जिसमें एक किसान आवश्यकता पड़ने पर दूसरे के खेत में काम करता है और उसके बदले में वह भी काम करा लेता है।
गरीब किसान रमैती करके मज़दूरी बचा लेते हैं।