Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సవరించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సవరించు   క్రియ

Meaning : ఏదేని సమస్యకు లేదా ప్రశ్నకు జవాబు దొరుకుట.

Example : ఈ సమస్య పరిష్కరించబడింది

Synonyms : కూర్చు, చక్కజేయు, చక్కదిద్దు, చక్కబరచు, చక్కబెట్టు, చెరుపు, తీర్చు, దిద్దు, పరిష్కరించు, సంస్కరించు, సమాధానపరచు, సరిదిద్దు


Translation in other languages :

किसी समस्या या प्रश्न का ठीक उत्तर प्राप्त होना।

यह समस्या सुलझ गई।
उत्तर निकलना, समाधान होना, सुलझना, हल निकलना

Release from entanglement of difficulty.

I cannot extricate myself from this task.
disencumber, disentangle, extricate, untangle

సవరించు   నామవాచకం

Meaning : డబ్బులు తీసుకొని అలంకరణ చేయువారు

Example : ఈరోజుల్లో అలంకారింణిలు కథానాయకులకు అలంకరణ చేసి బాగా డబ్బులు సంపాదిస్తారు.

Synonyms : అలంకారిణి, ఆభరణించు, శృంగారించు, సవరణచేయు, సింగారించు


Translation in other languages :

वह दासी जो अमीर स्त्रियों, अभिनेत्रियों आदि को गहने-कपड़े पहनाती और उनका शृंगार करती हो।

आजकल प्रसाधिका अभिनेत्रियों का साज-शृंगार कर अच्छा पैसा अर्जन कर लेती हैं।
प्रसाधिका

A maid who is a lady's personal attendant.

lady's maid