Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కదలకుండా కూర్చోవటం వల్ల కాళ్ళు లేదా చేతుల రక్త ప్రవాహం ఆగి స్పర్శ లేకపోయే క్రియ
Example : అతను వైద్యుడి దగ్గరకు తిమ్మిర్ల చికిత్స చేయించుకోవడానికి వెళ్లాడు.
Synonyms : జోము, తిమ్మిరి
Translation in other languages :हिन्दी
एक प्रकार का रोग जिसमें हाथ या पैर में सनसनाहट होती रहती है।
Example : కాలిపై కాలు ఉంచి కూర్చోవటం వల్ల నా కుడికాలు తిమ్మిరి ఎక్కుతుంది.
Synonyms : తిమ్మిరి, నొప్పి, సలసల, సలిపిర్లు
हाथ या पैर में रक्त का संचार रुकने से होनेवाली अस्थायी या क्षणिक सनसनाहट।
Install App