Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సర్వదా from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సర్వదా   నామవాచకం

Meaning : విరామం లేకుడా ఉండుట.

Example : ఆ సముద్రంలోని నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది

Synonyms : అవిరామం, ఎప్పుడూ, ఎల్లకాలం, ఎల్లప్పుడు, కలకాలం, నిత్యం, నిరంతరం, సదా, సర్వకాలం


Translation in other languages :

अविराम होने की अवस्था या भाव या सदा गतिशील रहने का भाव।

अविरामता ही जीवन का मूल मंत्र है।
अनवरतता, अबाधता, अविच्छिन्नता, अविरत, अविरति, अविरामता, निरंतरता, निरन्तरता, सततता, सातत्य

The act of continuing an activity without interruption.

continuance, continuation

సర్వదా   క్రియా విశేషణం

Meaning : ఎడతెరపి లేకుండా

Example : నిరంతరంగా రెండు గంటలు వర్షం కురిసింది.

Synonyms : అనిశము, అనుక్షణము అవిరళము, అవిరామంగా, ఎప్పుడు ఎల్లకాలము, ఎల్లప్పుడు, కలకాలము, నిత్యము, నిరంతరముగా, నిరవధికము, నిర్విరామము, నిశ్చలము, మొదలుకొని, శాశ్వతము, సతతము, సదా


Translation in other languages :

बिना विराम के या बिना रुके या बिना क्रम-भंग के।

दो घंटे से लगातार बारिश हो रही है।
सचिन दनादन छक्के लगा रहा है।
अनंतर, अनन्तर, अनवरत, अनिश, अनुक्षण, अविच्छिन्न, अविच्छेद, अविरत, अविरामतः, अविश्रांत, अविश्रान्त, असरार, अहरह, आसंग, आसङ्ग, इकतार, ताबड़तोड़, दनादन, धड़ाधड़, निरंतर, निरन्तर, प्रतिक्षण, बराबर, मुत्तसिल, लगातार, सतत

సర్వదా   విశేషణం

Meaning : ఎప్పుడూ జరిగేటువంటిది అని చెప్పుటకుపయోగించే ప్రత్యయం.

Example : నిరంతరము వర్షము కారణంగా ప్రజలు అస్థవ్యస్థమవుతున్నారు.

Synonyms : అవిరామం, ఎల్లకాలం, ఎల్లపుడూ, కలకాలం, తరచూ, నిత్తెము, నిత్యం, నిరంతరము, నిర్విరామం, సదా, సర్వకాలం


Translation in other languages :