Meaning : అన్ని గుణాలు కలిగి ఉండటం.
Example :
సచిన్టెండుల్కర్ ఒక సర్వగుణ సంపన్నుడైన ఆటగాడు.
Synonyms : సర్వగుణ సంపన్నమైన
Translation in other languages :
जो सभी गुणों से परिपूर्ण हो।
सचिन तेंदुलकर सर्वगुण संपन्न खिलाड़ी है।