Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : విరామం లేకుడా ఉండుట.
Example : ఆ సముద్రంలోని నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది
Synonyms : అవిరామం, ఎప్పుడూ, ఎల్లకాలం, ఎల్లప్పుడు, కలకాలం, నిత్యం, నిరంతరం, సదా, సర్వదా
Translation in other languages :हिन्दी English
अविराम होने की अवस्था या भाव या सदा गतिशील रहने का भाव।
The act of continuing an activity without interruption.
Meaning : ఎప్పుడూ జరిగేటువంటిది అని చెప్పుటకుపయోగించే ప్రత్యయం.
Example : నిరంతరము వర్షము కారణంగా ప్రజలు అస్థవ్యస్థమవుతున్నారు.
Synonyms : అవిరామం, ఎల్లకాలం, ఎల్లపుడూ, కలకాలం, తరచూ, నిత్తెము, నిత్యం, నిరంతరము, నిర్విరామం, సదా, సర్వదా
Translation in other languages :हिन्दी
निरंतर होने वाला।
Install App