Meaning : ఒకచోట నీరు నిల్వ ఉండే ప్రదేశం
Example :
కొలనులో తామరపూలు వికసించి ఉన్నాయి.
Synonyms : కొలను, చెరువు, జలాశయం, సరస్సు
Translation in other languages :
The part of the earth's surface covered with water (such as a river or lake or ocean).
They invaded our territorial waters.