Meaning : సరిహద్దు ప్రదేశాలను రక్షించేవాడు.
Example :
సరిహద్దు రక్షకుడు ప్రాణ భయంలేకుండా దేశానికి కాపలాగా ఉంటాడు.
Synonyms : సరిహద్దు పాలకుడు
Translation in other languages :
सीमा की रक्षा करने वाला सिपाही।
सीमा रक्षक जान की परवाह न करते हुए सीमा पर डटे रहते हैं।