Meaning : ఒక పదార్థం పూర్తిగా పై భాగం వరకు రావడం
Example :
ఈ డబ్బాలో ఏడు కిలోల గోధుమ పిండి సరిపోతుంది.
Synonyms : నిండు
Translation in other languages :
Meaning : ఇక చాలా అని చెప్పడం
Example :
పదిహేను కాఫీలు సరిపోతున్నాయి
Translation in other languages :
Meaning : దుస్తులు, నగలు మొదలైనవి శరీరానికి సరిగా సరిపోవుట
Example :
ఇంత చిన్న చొక్కా నాకు సరిపోదు
Synonyms : సరిపడు
Translation in other languages :