Meaning : ఒకటి కన్న ఎక్కువ సంఖ్యల మొత్తాన్ని వాటి సంఖ్యతో బాగించగా వచ్చు సంఖ్య
Example :
రెండు మరియు నాలుగుకు సరాసరి మూడు.
Synonyms : అంచనా, దాదాపు, నిష్పత్తి, సగటు
Translation in other languages :
An average of n numbers computed by adding some function of the numbers and dividing by some function of n.
mean, mean valueMeaning : చక్కని మార్గం
Example :
ఇక్కడి నుండి ఢిల్లీకి వెళ్ళడానికి సరాసరి మార్గం చెప్పండి.
Synonyms : నేరైన
Translation in other languages :
जो बिना विचलन या रुकावट या बाधा के जारी रहे या सीधा हो या दूसरे की अपेक्षा छोटा और सटीक हो।
यहाँ से दिल्ली जाने का सीधा रास्ता बताइए।