Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సమ్మెట from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సమ్మెట   నామవాచకం

Meaning : పెద్దపెద్ద చీలలను గోడల్లోకి దింపడానికి సహాయపడేది

Example : మైదానంలో రైతు సుత్తితోఓ గుంజల్ని కొడ్తున్నాడు.

Synonyms : సుత్తి

Meaning : ఒక రకమైన సమ్మెట ఇది పాత్రల యొక్క గొంతును తయారుచేయడానికి ఉపయోగిస్తారు

Example : కళాయి పూసేవాడు సుత్తితో పాత్రయొక్క గొంతును తడుతున్నాడు.

Synonyms : సుత్తి


Translation in other languages :

एक प्रकार की हथौड़ी जिससे कसेरा बर्तनों का गला बनाता है।

कसेरा फँसनी से बर्तन के गले को ठोंक रहा है।
फँसनी

Meaning : పెద్ద చేతి పరికరము.

Example : కూలీలు సమ్మెటతో రాళ్ళు పగలగొడుతున్నారు.

Synonyms : గూటం, పెద్దసుత్తె


Translation in other languages :

बड़ा हथौड़ा।

मजदूर घन से बड़े पत्थर पर वार कर रहा है।
घन

A hand tool with a heavy rigid head and a handle. Used to deliver an impulsive force by striking.

hammer