Meaning : ఒకసారి మిల్లులో ఆడించడానికి సరిపోయే వస్తువు
Example :
పొడిచేయటం కోసం రెండు సమూహముల గోధుమలు వేశారు.
Translation in other languages :
Meaning : పశువుల , మనుష్యుల గుంపు.
Example :
ఉత్సవానికి మాఊరి నుండి పెద్ద బృందము బయలుదేరెను.
Synonyms : గణము, దళము, పటాలము, బృందము, సముదాయము
Translation in other languages :
एक स्थान पर उपस्थित एक से अधिक मनुष्य, पशु आदि जो एक इकाई के रूप में माने जाएँ।
खेतों को पशुओं का समुदाय तहस-नहस कर रहा है।A large indefinite number.
A battalion of ants.Meaning : ఏదేని ఒక చోట వచ్చి చేరుట.
Example :
పిల్లలందరు మైదానములో కలుస్తున్నారు.
Synonyms : కలువు, గుంపుగాచేరు, చేరు, ప్రోగు
Translation in other languages :
किसी एक जगह पर इकट्ठा होना।
सभी बच्चे मैदान में इकट्ठे हो रहे हैं।Collect or gather.
Journals are accumulating in my office.