Meaning : పశువుల , మనుష్యుల గుంపు.
Example :
ఉత్సవానికి మాఊరి నుండి పెద్ద బృందము బయలుదేరెను.
Synonyms : గణము, దళము, పటాలము, బృందము, సమూహము
Translation in other languages :
एक स्थान पर उपस्थित एक से अधिक मनुष्य, पशु आदि जो एक इकाई के रूप में माने जाएँ।
खेतों को पशुओं का समुदाय तहस-नहस कर रहा है।A large indefinite number.
A battalion of ants.