Meaning : ప్రజలకు పరిచర్య చేయడానికి ప్రజాప్రతినిధిలు కూడుకొనేచోటు
Example :
పిబ్రవరి నెలలో పార్లమెంటు సభలో భంగం వాటిల్లింది.
Synonyms : అసోసియేషన్, కమిటీ, సభా
Translation in other languages :
Meaning : ఏదేని ప్రత్యేకమైన పనికోసము తయారైన సభ.
Example :
రైతుల సహాయముకోసము ఈ ప్రభుత్వ సమితిని ఏర్పరచబడింది.
Synonyms : కార్యవర్గము, సంఘం, సభ
Translation in other languages :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.