Meaning : ఏదైన ఒక విషయాన్ని చర్చించడానికి కొంత మంది గుమిగూడినది
Example :
రైతులు రాష్ట్రీయ సమావేశంలో రైతులకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు.
Synonyms : కూటమి, పరిషత్తు, సదస్సు
Translation in other languages :
A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).
conferenceMeaning : అందరు కలిసి ఒకచోట ఏకమవడం
Example :
పార్లమెంటు యొక్క శీతకాల సమావేశం ప్రారంభమైంది
Translation in other languages :
A meeting for execution of a group's functions.
It was the opening session of the legislature.Meaning : ఏదైనా ఇబ్బంది వచ్చినపుడు చేసే పని
Example :
దుర్గటనా స్థలానికి ప్రజలు గుమిగూడి వెల్తున్నారు.
Synonyms : కలసికట్టుగా, గుంపుగా, గుమిగూడటం
Translation in other languages :