Meaning : రెండూ ఒకేలా వుండటం
Example :
ఈ స్టేషన్ నుండి వచ్చే స్టేషన్ వరకు సమాంతరంగా రైలు పట్టాలు పరచబడ్డాయి.
Synonyms : సమాంతరమైన
Translation in other languages :
Being everywhere equidistant and not intersecting.
Parallel lines never converge.Meaning : ఆకారంలో, పరిమాణంలో, గుణంలో, మూల్యంలో, ప్రాముఖ్యతలో, ఆధిక్యతలో, ఒకే విధంగా ఉండటం.
Example :
పొరుగువాడు ఇద్దరి పిల్లల కొరకు సమానమైన రంగు బట్టలను కొన్నాడు.
Synonyms : ఒకేరకమైన, ఒకేవిధమైన, సమమైన
Translation in other languages :
Closely similar or comparable in kind or quality or quantity or degree.
Curtains the same color as the walls.Meaning : ఒకే విధంగా
Example :
చూడటానికి ఆటవస్తువులు రెండు ఒకేలాగా ఉంటాయి.
Synonyms : ఒకేలాగా
Translation in other languages :
Meaning : రెండూ ఒకే స్థితిలో వుండటం
Example :
సచిన్ వంద కొట్టడానికి కారణం టీమ్ ఒక సమానజనికమైన స్కోర్ చేయడం.
Synonyms : సమానజనికమైన
Translation in other languages :
Deserving of esteem and respect.
All respectable companies give guarantees.Meaning : ఇద్దరినీ ఒకేలా చూడటం
Example :
శిక్షకు అపరాధాన్ని సమానంగా విధించండి.
Synonyms : సరిసమానమైన
Translation in other languages :
समानुपात से संबंधित या समानुपात का।
राजनीति में समाज के सभी वर्गों का समानुपातिक प्रतिनिधित्व होना चाहिए।