Meaning : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
Example :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
Synonyms : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
Translation in other languages :
Meaning : ఒకే స్థితిలో వుండటం.
Example :
“సమన్వయంలో సమస్యలు ఎక్కడ వస్తాయి?
Translation in other languages :
The regulation of diverse elements into an integrated and harmonious operation.
coordinationMeaning : కలిసికట్టుగా చేయడం.
Example :
సమన్వయించబడిన సంస్థలకు ఏదైనా కూడా ఆ సమయంలో సాధ్యమవుతుంది.
Translation in other languages :
Operating as a unit.
A unified utility system.