Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సమకాలం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సమకాలం   నామవాచకం

Meaning : -వ్యాకరణంలో ప్రస్తుత కాలం గురించి తెలిపేది.

Example : ఈరోజు గురువుగారు వర్తమాన కాలానికి సంబంధించి విస్తారంగా చెప్పారు.

Synonyms : వర్తమానం, వర్తమానకాలం


Translation in other languages :

व्याकरण में वह काल जो वर्तमान समय की क्रियाओं या अवस्थाओं को बताता है।

आज गुरुजी ने वर्तमान काल के बारे में विस्तार से बताया।
वर्तमान, वर्तमान काल, वर्तमानकाल

A verb tense that expresses actions or states at the time of speaking.

present, present tense

Meaning : ప్రస్తుతం జరుగుతున్న కాలము.

Example : వర్తమాన కాలములో స్త్రీలు అన్ని రంగాలలో ముందంజులో ఉన్నారు.

Synonyms : వర్తమాన కాలము వర్తమానం


Translation in other languages :

विद्यमान समय।

वर्तमान काल में नारी हर क्षेत्र में आगे आ रही है।
अद्य काल, आज, आधुनिक काल, इह-काल, इहकाल, वर्तमान, वर्तमान काल

The present time or age.

The world of today.
Today we have computers.
today

సమకాలం   విశేషణం

Meaning : ప్రస్తుతం జరుగుతున్న సమయం.

Example : వర్తమాన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే గడిచిన సమయం తిరిగిరాదు.

Synonyms : వర్తమానం


Translation in other languages :

जो इस समय हो या चल रहा हो।

वर्तमान समय का उपयोग करो क्योंकि गया समय वापस नहीं आता।
अभूत, चालू, मौजूदा, वर्तमान