Meaning : ప్రముఖులు ప్రసంగించే చోటు
Example :
నాయకుడు వేదికపై ఆసీనులైయున్నాడు
Synonyms : అరుగు, తిన్నె, వేదిక, స్టేజి
Translation in other languages :
A large platform on which people can stand and can be seen by an audience.
He clambered up onto the stage and got the actors to help him into the box.Meaning : ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల సభ
Example :
పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులందరూ హాజరు కాలేదు.
Synonyms : పరిషత్తు
Translation in other languages :
Meaning : రాజుల కాలంలో అప్పుడప్పుడు కార్యనిర్వహణ కొరకు నిర్వహించే బ్రాహ్మణ విద్వాంసుల సభ
Example :
రాజు పరిషత్తు నుండి సలహాను తీసుకున్నాడు.
Translation in other languages :
Meaning : ఏదైన విషయం మొదలైన దానిని పరిష్కరించుకునే స్థలం
Example :
మంత్రి సభలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నాడు.
Translation in other languages :
वह स्थान जिसमें किसी विषय पर विचार करने अथवा नियम, विधान आदि बनाने वाली सभा का अधिवेशन होता हो।
मंत्री जी सदन में अभी-अभी प्रवेश किए।Meaning : ఒక విషయాన్ని చర్చించుకునే స్థలం
Example :
ఈరోజు సభలో బిల్లును ఆమోదించింది.
Translation in other languages :
किसी विषय पर विचार करने या नियम, विधान आदि बनाने के लिए होने वाली सभा या उसमें उपस्थित होने वाले लोगों का समूह।
सदन यह बिल आज पास करने वाली है।Meaning : ఏదేని ప్రత్యేకమైన పనికోసము తయారైన సభ.
Example :
రైతుల సహాయముకోసము ఈ ప్రభుత్వ సమితిని ఏర్పరచబడింది.
Synonyms : కార్యవర్గము, సంఘం, సమితి
Translation in other languages :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.Meaning : రాజు, మంత్రి, సైనికులు, భటులు మరియు ప్రజలు అందరు ఒకచోట చేరు స్థలం.
Example :
రాజు ఆస్థానంలో కవులు, గాయకులు కూడా ఉందురు.
Translation in other languages :
वह स्थान जहाँ राजा-महाराजा अपने सरदारों या मुसाहबों के साथ बैठते थे।
राजा-महाराजा के दरबार में कवि, गायक आदि उपस्थित रहते थे।The room in the palace of a native prince of India in which audiences and receptions occur.
durbarMeaning : ఒక భవనం ప్రజలతో నిండుగా ఉండే స్థలం
Example :
నాట్య సభ ప్రేక్షకులతో నిండుగా ఉంది
Translation in other languages :
वह भवन जिसमें बहुत से लोग दर्शक या प्रेक्षक के रूप में उपस्थित हो सकते हों।
नाट्य सदन दर्शकों से खचाखच भरा हुआ है।Meaning : నృత్యం, చర్చలు మొదలైనవి జరిగే స్థలం
Example :
నాట్యసభలో నాట్యం చూస్తూ నిమగ్నమైనారు.
Translation in other languages :
सदन या भवन में उपस्थित बहुत से लोग, दर्शकों या प्रेक्षकों का समूह।
सदन नृत्यांगना का नृत्य देखने में मग्न था।Meaning : దేశపు హితవు కోరి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధుల సంస్థ.
Example :
పార్లమెంటులో శీతాకాలసమావేశము ప్రారంభమైంది.
Synonyms : పార్లమెంటు
Translation in other languages :
राज्य अथवा शासन संबंधी कार्यों में सहायता देने तथा देश हित के लिए नये विधान बनाने के लिए प्रजा द्वारा चुनी प्रतिनिधियों की सभा जो कि भारतीय जनतंत्र के तीन अंगों में से एक है।
संसद् का शीतकालीन सत्र शुरु हो गया है।A legislative assembly in certain countries.
parliamentMeaning : సాహిత్యము, విజ్ఞానము, కళా మొదలగునవి
Example :
భారత విద్యాసంస్థ విద్య విషయంలో ప్రపంచ విఖ్యాతగాంచినది.
Synonyms : అధిష్టానము, కూటము, పరిషతు, సంస్థ, సదస్సు
Translation in other languages :
साहित्य, विज्ञान, कला आदि की उन्नति के लिये स्थापित समाज।
भारतीय प्रौद्योगिकी संस्थान शिक्षा के मामले में विश्व विख्यात हैं।An association organized to promote art or science or education.
institute