Meaning : సంసారబాంధవ్యాలులేని
Example :
ఒక గృహస్తుడైనప్పటికీ శ్యామ్ సన్యాసియైన జీవితాన్ని గడుపుతున్నాడు.
Translation in other languages :
Meaning : బ్రహ్మచర్యం కలిగి ఉండటం.
Example :
స్వామి వివేకానంద బ్రహ్మచర్యం పాటించేవారు.
Synonyms : బ్రహ్మచర్యంగల
Translation in other languages :
जो कौमार्य से युक्त हो या जिसका कौमार्य भंग न हुआ हो।
स्वामी विवेकानन्द एक कौमार्ययुक्त पुरुष थे।